🪁TACA UGADI UTSAVALU 2024 🪁

Date: 13th April, 2024

Venue: Toronto Pavilion

Admission is free !

నమస్కారం,

మన తెలుగు సంవత్సరాది వచ్చేస్తుంది.

మన తాకా గవర్నింగ్ బోర్డు ఇప్పటికే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు సన్నహాలు షురు చేసారు.

ఎప్పటిలాగే ఉగాది ఉత్సవాలను మనం అందరం కలిసి ఘనంగా జరుపుకోవటానికి, ముందుగా, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటానికి దయచేసి దిగువ లింక్‌లో నమోదు చేసుకోండి.

👉  సాంస్కృతిక కార్యక్రమాల కోసం నమోదు ఫారమ్

TACA Governing board has started preparations to celebrate our Telugu New Year, Sree Krodhi Nama Samvatsaram with our Mega event, UGADI USTAVALU 2024

As TACA always encourages local talent, we invite those who are interested to participate in cultural program. Registrations closed.

Note: Please note that the preference for selection is in the order of Sponsors > Life members > Annual members > New Members

PROGRAMMES CATEGORIES:

1.    Solo Performances : Singing / Instrument / Classical Dance 

2.    Group Performances (Minimum of 5) : Classical / Tollywood

3.    others: Fashion show, skit etc.  

For any enquiries, please contact us at: cultural@teluguassociation.ca

Mark you calendars & stay tuned for more updates !!!

TACA UGADI UTSAVALU 2024

Date: 13th April, 2024

Venue: Toronto Pavilion

Admission is free !

For any enquiries, please contact us @ [email protected]

SRI SITA RAMA KALYANAM 2024

🙏శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే🙏

Date: 20th April, 2024

Venue: SVBF temple, Etobicoke

నమస్కారం,

శ్రీ సీతారాముల కల్యాణ వీక్షణం పూర్వజన్మ సుకృతం 🙏

ఆ శ్రీ రాముడు ఆకాశం అయితే, సీతమ్మ తల్లి పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక. జానకి దోసిట కెంపులు ప్రోవై రాముని దోసిట నీలపు రాశై 🙏

 అందుకే, ప్రతి సంవత్సరం మన తెలుగువారు అందరం కలిసి అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

తాకా పాలక మండలి, ఎప్పటి లాగే, ఆ పురుషోత్తముడి కళ్యాణ వేడుక ఘనంగా జరుపుకొనుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కళ్యాణ వేదిక: శృంగేరి టెంపుల్, ఎటోబికోక్

తేదీ: 20 ఏప్రిల్ 2024

సమయం: ఉదయం 9.00 గం. నుండి

సంకల్పం, కళ్యాణం, మరియు ప్రసాదములు కొరకు దయచేసి క్రింది లింక్‌ని క్లిక్ చేసి నమోదు చేసుకోగలరు. 

👉 శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రిజిస్ట్రేషన్

TACA governing board is working hard to organize SRI SITA RAMA KALYANAM in grandeur on 20th April 2024 at SVBF temple, Etobicoke

 Please click the below link to register for Sankalpam, Kalyanam and Prasadam

👉 Registration for Sri Sita Rama Kalyanam

Mark your calendars, Please do attend with your family and friends to witness the celestial ceremony and seek the divine blessings 🙏

RI SITA RAMA KALYANAM 2024

Date: 20th April, 2024

Venue: SVBF temple, Etobicoke

TACA Thanks you all for making Christmas Celebrations a Memorable Event !!

Please find the below links for Pictures:

TACA Thanks you all for making Diwali Dhamaka a huge success !!

Please find the below links for Pictures, videos and media coverage:

Media Coverage:

TACA celebrates all festivals with the same zest !!

TACA is always grateful to all our esteemed sponsors for their continuous support.

Please reach us at [email protected] for sponsorship queries.
Sincerely,

Prasanna Tiruchirapally

General Secretary, TACA

 

CHITHRA VARNAM

April 27, 2024, 5:30 PM to 9:30 PM

Canada Event Centre, 300 Water Street, Whitby, ON

నమస్కారం,

Trust you all are doing great !!

AAHA Radio & ENTE Canada Events are organizing a Multi Lingual Musical Concert of Legendary play back singer, Sri KS Chithra, “CHITHRA VARNAM” event on April 27th at Canada Event Center, Whitby.

TACA is glad to bring a special discount offer to all our Telugu Community !!

You can avail a special TACA discount with the code “CHITHRATACA” while buying the tickets online.

You can get tickets at 👉 CHITHRA VARNAM

https://events.kilikood.ca/event/chithravarnam/

 ♩ చిత్రవర్ణం  

దక్షిణ భారత గాన కోకిలగా గుర్తింపు తెచ్చుకున్న చిత్ర (KS Chithra) గారు తెలియని తెలుగు చిత్ర సంగీత ప్రేమికులు ఉండరు అనేది నా అభిప్రాయం.

మరి అంతటి ప్రజాదరణ ఉన్న చిత్ర గారు తన మృదుమధురమైన గాత్రంతో మనందరినీ అలరించడానికి ఏప్రిల్ 27న టొరంటోకి వస్తున్న సందర్భంగా, మన తెలుగు వారందరికీ తాకా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తుంది.

CHITHRATACA” అనే కోడ్ ఉపయోగించి, ప్రత్యేక రాయితీ ధరకు ప్రవేశ టికెట్టు కొనుగోలు చేసుకుని ఆ గానకోకిల సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.

TACA’s 10th Anniversary Celebrations are currently postponed Due to Covid Pandemic

Stay tune for more updates

TACA Gallery

Grand Sponsors

Gold Sponsors

Silver Sponsors

Contact US @

Telugu Alliances of Canada

Follow US